డెట్రాయిట్ లో బార్బర్ షాపు వద్ద కాల్పులు.. ఆరుగురు మృతి
అమెరికాలోని ప్రముఖ నగరం డెట్రాయిట్ లో ఒక బార్బర్ షాపు వద్ద నిన్న ఉదయం 6 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆరుగురు మరణించినట్లు సమాచారం. తొమ్మిది మందికి గాయాలయ్యయి. అసలెంతమంది కాల్పులకు గురయ్యారన్నది తెలియడం లేదని పోలీసు అధికారి కెల్లీ మైనర్ తెలిపారు.